Gayatri Mantra Lyrics in Telugu

Gayatri Mantra in Telugu Meaning గాయత్రి మంత్రము

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.

 

1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్యప్రతిపదార్ధం :

Read – Gayatri Mantra : Gayatri Mantra Lyrics in Hindi

ఓం     :    ప్రణవనాదం
భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌     :    ఆ
సవితుర్‌     :    సమస్త జగత్తును

వరేణ్యం     :    వరింపదగిన
భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి     :    ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను

 

Read Gayatri Mantra : Gayatri Mantra Lyrics in Gujarati

Gayatri Mantra in Telugu

కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి

ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

తథ్స’వితు – స్సవితు – స్తత్తథ్స’వితుర్వరే”ణ్యం వరే”ణ్యగ్‍మ్ సవితు స్తత్తథ్స’వితుర్వరే”ణ్యమ్ |

వితుర్వరే”ణ్యం వరే”ణ్యగ్‍మ్ సవితు-స్స’వితుర్వరే”ణ్యం భర్గోర్గో వరే”ణ్యగ్‍మ్ సవితు-స్స’వితుర్వరే”ణ్యం భర్గః’ |

వరే”ణ్యంర్గోర్గో వరే”ణ్యం వరే”ణ్యం భర్గో’ దేవస్య’ దేస్యర్గో వరే”ణ్యం వరే”ణ్యం భర్గో’ దేవస్య’ |

భర్గో’ దేవస్య’ దేస్యర్గో భర్గో’ దేవస్య’ ధీమహి దేస్యర్గో భర్గో’ దేవస్య’ ధీమహి |

దేవస్య’ ధీమహి ధీమహి దేవస్య’ దేవస్య’ ధీమహి | ధీహీతి’ ధీమహి |

ధియో యో యో ధియో యో నో’ నో యో ధియో ధియో యోనః’ ||

యో నో’ నో యో యోనః’ ప్రచోదయా”త్ప్రచోదయా”న్నో యో యోనః’ ప్రచోదయా”త్ |

నః ప్రచోదయా”త్ ప్రచోదయా”న్నో నః ప్రచోదయా”త్ | ప్రచోయాదితి’ ప్ర-చోదయా”త్ |

Gayatri Mantra In Telugu By Vani Jayaram

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

Read Gayatri Mantra : Gayatri Mantra Lyrics In English